డబ్ల్యూహెచ్ఓ నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్
- March 18, 2023
బహ్రెయిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును బహ్రెయిన్ గెలుచుకుంది. బహ్రెయిన్ నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్ గత రెండు సంవత్సరాలుగా (2021-2022) సహకార కేంద్రాలతో ఇన్ఫ్లుయేంజా వైరస్ల మార్పిడి, నిఘా కార్యకలాపాలకు మద్దతుకు గుర్తింపుగా తూర్పు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి ఈ అవార్డును గెలుచుకుంది. ఒమన్ సుల్తానేట్‌లో జరిగిన తూర్పు మధ్యధరా ప్రాంతంలోని అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ నెట్వర్క్ సమావేశం ముగింపు సందర్భంగా అవార్డును ప్రకటించారు. 2011లో స్థాపించబడిన నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్..2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఇన్ఫ్లుయేంజా సర్వైలెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ (GISRS) కోసం గ్లోబల్ నెట్‌వర్క్‌లో సభ్యునిగా చేరి విస్తృతమైన పరిశోధనలు చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







