కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!
- March 20, 2023
కువైట్: కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్, నీటి ఛార్జీలను 50 శాతం పెంచడానికి ఎగ్జిక్యూటివ్ అధ్యయనాన్ని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జాతీయ అసెంబ్లీ ఆమోదం తర్వాత తాజా పెంపు అమల్లోకి రానుంది. అయితే, పౌరులు వారి వ్యక్తిగత గృహాలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







