‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత

- March 20, 2023 , by Maagulf
‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత

దుబాయ్: దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మార్చి 19న ‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే, అడ్వకేట్ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా వారు నిర్వహించగా..ఇండియా పీపుల్స్ ఫోరమ్ మద్దతిచ్చారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ సుర్నిదా ,వంశీ గౌడ్,రవి కటకం,పెనుకుల అశోక్, నవ్ నీత్, కుంబాల మహేందర్ రెడ్డి,బి.జె.పి ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com