ఢిల్లీలో భూకంపం..

- March 21, 2023 , by Maagulf
ఢిల్లీలో భూకంపం..

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మీరట్, సుల్తాన్‌పూర్‌లో ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత 5.5గా నమోదైందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com