రోజుకు 8 గంటలు నిద్రపోవడం లేదా.? అయితే, గుండెకు చెక్ తప్పదంతే.!
- March 24, 2023కడుపుకు సరిపడా తిండి, కంటికి సరిపడా నిద్ర వుండాలంటారు. నిద్ర విషయంలో ఖచ్చితంగా రోజుకు 8 గంటలు తప్పని సరి. అలా కాకుంటే, మీ గుండెకు చెక్ పెట్టేయ్యాల్సిందేనట. అదేనండీ, హార్ట్ ఎటాక్స్కి అవకాశాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
అర్ధరాత్రి ఎంత టైమ్ వరకూ మేల్కొని వున్నా సరే, 8 గంటలు విశ్రాంతిగా పడుకోవడం మాత్రం తప్పనిసరి అని గుండె సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
సరిపడా నిద్ర లేకుంటే, ధమనుల్లో బ్లాకులు ఏర్పడి రక్త ప్రసరణ ఆగిపోతుంది. తద్వారా గుండె బలహీనమైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు.. అకాల హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ఇదే అతి పెద్ద కారణమని చెబుతున్నారు.
అందుకే ఎన్ని ఒత్తిడులున్నా సరే, కంటి నిండా నిద్ర అదే.. కనీసం 8 గంటల నిద్ర ఖచ్చితంగా వుండాల్సిందే అని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు