HM సుల్తాన్ కు ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు
- March 24, 2023మస్కట్ : హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకార రంగాలపై సమీక్షించారు. అలాగే ఇరు దేశాలకు ఆందోళన కలిగించే వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు