ఖైరాన్‌లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి
- March 26, 2023
కువైట్: ఖైరాన్‌లో ఇద్దరు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఖైరాన్ ప్రాంతంలో కయాకింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు. మృతులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సుకేష్, పతనంతిట్టకు చెందిన జోసెఫ్ మత్తాయి (టిజో)గా గుర్తించారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వారిద్దరూ లులు ఎక్స్ఛేంజ్ కువైట్‌లో పనిచేస్తున్నారు. 44 ఏళ్ల సుకేష్ కార్పొరేట్ మేనేజర్‌గా పని చేస్తుండగా.. 29 ఏళ్ల టిజో అసిస్టెంట్ అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







