రమదాన్ 2023: ఉమ్రా యాత్రికులకు కొత్త మార్గదర్శకాలు
- March 26, 2023
యూఏఈ: ఈ రమదాన్ లో వేలాది మంది ప్రజలు ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. యూఏఈలో పవిత్ర మాసం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా ప్యాకేజీల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. ఈ రమదాన్ ఒక్కసారి మాత్రమే ఉమ్రా చేసేందుకు పరిమితం కావాలని యాత్రికులకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు ఇప్పుడు నుసుక్ లేదా తవక్కల్నా యాప్‌ల ద్వారా వారసుల స్లాట్‌లను బుక్ చేసుకోవాలని సౌదీ అధికారులు తెలిపారు. ఉమ్రా తేదీ, సమయ స్లాట్‌కు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. నిర్ణీత తేదీ, సమయాల్లో మాత్రమే ఉమ్రా చేయాలని యాత్రికులకు సూచించింది.
తాజా వార్తలు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..







