సౌదీలో విషాదం.. 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి
- March 28, 2023
సౌదీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాసిర్ గవర్నరేట్‌లోని అకాబా షార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందగా.. మరో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే రెడ్ క్రెసెంట్ బృందంతో సహా అత్యవసర సేవలు, ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







