జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా హైవే మూసివేత

- May 07, 2016 , by Maagulf
జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా హైవే మూసివేత

మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, మెయింటెనెన్స్‌ పనుల్లో భాగంగా జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబాహ్‌ హైవేని సౌత్‌ బౌండ్‌లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు లేన్లను మే 5 ఉదయం 11 గంటల నుంచి మే 7 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. ఒక లేన్‌ని మే 7 ఉదయం 5 గంటల నుంచి మే 8 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com