డెంటల్ సమస్యలు వేధిస్తున్నాయా.?
- March 29, 2023
ఒకప్పుడు డెంటల్ సమస్యల్ని చాలా లైట్‌గా తీసుకునే వారు. కానీ, ఇప్పుడలా కాదు. వయసుతో సంబంధం లేకుండానే డెంటల్ సమస్యలు వేధిస్తున్నాయ్. చిన్న పిల్లల పాల దంతాలకూ ప్రాబ్లెమ్స్ తప్పడం లేదు.
మరి, ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.? కొన్ని ఆహార పదార్ధాల్ని ఖచ్చితంగా మన జీవన శైలిలో భాగం చేసుకుంటూ ఆయా డెంటల్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఆపిల్ క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా వరకూ దంత సమస్యలుండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడడమే కాకుండా, దంతాలను శుభ్రం చేసి, ఎలాంటి సమస్యలు రాకుండా చేయడంలో ఆపిల్ పాత్ర ప్రబావవంతంగా వుంటుందట.
ఆపిల్‌లో వుండే మాలిక్ యాసిడ్ నోటిలోని బ్యాడ్ బాక్టీరియాని తొలిగించి లాలాజల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
అలాగే కాల్షియం ఎక్కువగా వుండే, పాలు, జున్ను, పెరుగు తదితర పాల ఉత్పత్తులు కూడా దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయ్. ఇవి నోట్లో ఆమ్ల స్థాయుల్ని పెంచుతాయ్. తద్వారా చిగురు వాపులు, నొప్పులు తదితర దంత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం