నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ..
- April 02, 2023
మహారాష్ట్ర: రైల్వే డిపార్ట్ మెంట్ రైళ్ల భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ రైలులో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. షిరిడి నుంచి నర్సాపూర్ కు వెళ్తున్న నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారం, సెల్ ఫోన్ తోపాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన మహారాష్ట్ర పర్భాని జంక్షన్ లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం