విటమిన్ ట్యాబ్లెట్లు విరివిగా వాడేస్తున్నారా.?
- April 04, 2023విపరీతమైన అలసట, నీరసం నుంచి తేరుకోవడానికి సప్లిమెంట్ల రూపంలో డాక్టర్లు విటమిన్ ట్యాబ్లెట్లు సూచిస్తుంటారు. అవును నిజమే, విటమిన్స్ సప్లిమెంట్స్ శరీరానికి ఉత్సాహాన్ని నింపడంలో తోడ్పడతాయ్. కానీ, పెరిగిన ఇంటర్నెట్ వాడకం, విరివిగా దొరుకుతున్న విటమిన్ సప్లిమెంట్ల కారణంగా వీటి వాడకం బాగా పెరిగింది.
వైద్యుని సలహా తీసుకోకుండానే విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం ఇష్టానుసారం పెరిగిపోయింది. వైద్యుని సలహా లేకుండా అలా విటమిన్ల వాడకం సరి కాదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి కారణంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
అకస్మాత్తుగా బరువు పెరగడం, కడుపు తిమ్మిరి, జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం, అతిసారం తదితర తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని కొన్ని అధ్యయనాల ద్వారా తేలిందట. ఆకస్మిక గుండెపోటుకు కూడా ఇవి కారణమవుతాయని అంటున్నారు. సో, ఆఫ్ట్రాల్ విటమిన్ ట్యాబ్లెట్టే కదా.. అని అస్సలు లైట్ తీసుకోవద్దు సుమా.!
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి