ఈ నెల 25న తెరవబడనున్న కేదార్నాథ్ ఆలయం
- April 05, 2023
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్ధామ్ యాత్ర నిర్వహక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. హెలికాప్టర్ సర్వీసులు కూడా ఆ రోజు నుంచే అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా కేదారీశ్వరుడిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఛార్ధామ్ యాత్రకు సుమారు ఆరున్నర లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ తెలిపింది. దీంట్లో కేదార్నాథ్కు 2.41 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







