అధిక బరువును తగ్గించే అద్భుతమైన డైట్.!
- April 05, 2023అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల డైట్స్ ఫాలో చేస్తుంటారు. అందులో ముఖ్యంగా పాఠించేది బ్రేక్ ఫాస్ట్‌ని అవైడ్ చేయడం. కానీ, తిండి మానేయడం వల్ల బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే.
ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అవైడ్ చేయడం చాలా పెద్ద పొరపాటు. అయితే, లైట్‌గా వుండే సరైన బ్రేక్ పాస్ట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటూ, శరీరానికి తగిన శక్తి కూడా లభిస్తుంది. ఆ బ్రేక్ పాస్ట్ రకాలేంటో ఇప్పుడు చూద్దాం.
అటుకులు.. వీటిలో వుండే హెల్దీ కార్భోహైడ్రేట్స్ బ్లడ్‌లో వుండే షుగర్ లెవల్స్‌ని హెచ్చు తగ్గులు లేకుండా చేస్తాయ్ దాంతో, బ్రేక్ ఫాస్ట్‌కి అటుకులు మంచి ఫుడ్‌గా చెబుతున్నారు. నచ్చిన విధంగా అటుకులతో ఐటెమ్స్ చేసుకుని తీనొచ్చు.
ఎగ్.. బాయిల్డ్ ఎగ్ రూపంలో తిన్నా కావల్సినంత ప్రొటీన్లు శరీరానికి అందడంతో పాటూ, నీరసం రానీయకుండా చేస్తుంది. ఉడికించిన ఎగ్ కాకుంటే, ఎగ్ బుజియా చేసుకుని కాస్తంత పుదీనా, కొత్తి మీర చల్లి బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకున్నా మంచిదే.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..