తెల్లజుట్టుకు అదిరిపోయే హోమ్ రెమెడీ.!
- April 07, 2023
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య.. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దాంతో, మార్కెట్లో లభించే అనేక రకాల ఆర్టిఫిషియల్ జుట్టు కలర్లను ఆశ్రయిస్తున్నారు.
దాంతో, జుట్టు రాలిపోవడం గట్రా అనేక సమస్యలు తలెత్తుతున్నాయ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోమ్ రెమెడీతో తెల్ల జుట్టును క్రమ క్రమంగా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా ఈ రెమెడీ చక్కగా యూజ్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
మిక్సీ జార్లో ఓ బొప్పాయి ఆకును, కొన్ని మందార ఆకుల్నీ, రెండు తమలపాకుల్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి పలచగా జ్యూస్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి జ్యూస్‌ని వేరు చేయాలి. ఇందులోకి రెగ్యులర్ హెన్నా పౌడర్ వేసి, బాగా కలిపి నాలుగు గంటలు నాననివ్వాలి.
తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ ఇంకేలా అప్లై చేసి రెండు గంటల పాటు వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే మంచి పలితం వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!