మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ
- April 08, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని సముద్రంలో సాంకేతిక లోపంతో మునిగిపోతున్న పడవలో ఉన్న 15 మందిని ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్‌లో ఎనిమిది మంది పౌరులు, ఏడుగురు నివాసితులతో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పడవను రక్షించినట్లు ఒమన్ రాయల్ నేవీ వెల్లడించింది. పడవలో సాంకేతిక లోపం ఏర్పడిందని, అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఖసాబ్ అని పిలువబడే ఈ పడవను ముసందమ్ గవర్నరేట్‌లోని ఉమ్ అల్-ఘనామ్ ద్వీపానికి దక్షిణం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో గుర్తించిన ఒమన్ రాయల్ నేవీ.. దానిని రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ బోట్ సాయంతో ముసందమ్ నేవల్ బేస్‌కు తరలించారు.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?







