ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి
- May 08, 2016
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం ఇచ్చిందనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భాజపాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. వైకాపా అధినేత జగన్ ఇక్కడ దీక్షలు చేస్తే లాభం ఉండదని... దిల్లీలో చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







