డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి చక్కటి చిట్కా.!
- April 16, 2023
సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ సబ్జాగింజల్లో దాగున్నాయ్. వేసవిలో శరీర తాపాన్ని తగ్గించేందుకు సబ్జా గింజలు బాగా ఉపకరిస్తాయ్.
వేసవిలో ప్రతీ రోజూ ఉదయాన్నే సబ్జాగింజల వాటర్ తాగడం వల్ల రోజంతా ఎండలో తిరిగేవారికి డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా వుంటుంది.
సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే మలబద్ధకం సమస్య నుంచి కూడా సబ్జా గింజలు ఉపశమనం ఇస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలో సబ్జా గింజలు బాగా పని చేస్తాయ్. తద్వారా బరువు తగ్గడానికి ఇవి మంచి ఔషధం.
చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచేందుకు ఉపకరిస్తాయ్. రోజూ సబ్జా గింజల్నీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







