డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి చక్కటి చిట్కా.!
- April 16, 2023సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ సబ్జాగింజల్లో దాగున్నాయ్. వేసవిలో శరీర తాపాన్ని తగ్గించేందుకు సబ్జా గింజలు బాగా ఉపకరిస్తాయ్.
వేసవిలో ప్రతీ రోజూ ఉదయాన్నే సబ్జాగింజల వాటర్ తాగడం వల్ల రోజంతా ఎండలో తిరిగేవారికి డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా వుంటుంది.
సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే మలబద్ధకం సమస్య నుంచి కూడా సబ్జా గింజలు ఉపశమనం ఇస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలో సబ్జా గింజలు బాగా పని చేస్తాయ్. తద్వారా బరువు తగ్గడానికి ఇవి మంచి ఔషధం.
చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచేందుకు ఉపకరిస్తాయ్. రోజూ సబ్జా గింజల్నీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!