ఈద్ అల్-ఫితర్: సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- April 17, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవులను అమిరి దివాన్ ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు,ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు,సంస్థలకు ఏప్రిల్ 19( బుధవారం) నుంచి ఏప్రిల్ 27 వరకు సెలవులను ప్రకటించారు. కార్యాలయాలు తిరిగి ఏప్రిల్ 30(ఆదివారం) పునర్ ప్రారంభమవుతాయని తెలిపారు. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకు, ఆర్థిక సంస్థల సెలవు దినాలను నిర్ణయించి ప్రకటిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







