అఖిల్.! వాట్ ఏ మేకోవర్.!
- April 19, 2023అక్కినేని అఖిల్ ఆశలు పెట్టుకున్న సినిమా ‘ఏజెంట్’. ఎలాగైనా ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు అఖిల్.
సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పొడుగైన జుట్టు, భయంకరమైన కండలు తిరిగిన దేహం కోసం కఠినమైన డైట్ ఫాలో చేస్తూ చాలా చాలా కష్టపడ్డాడు అఖిల్. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపిస్తుందో లేదో కానీ, ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నెలాఖరుకు (ఏప్రిల్ 28)న ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ‘ఏజెంట్’ తెరకెక్కిందని లేటెస్ట్ ట్రైలర్ ద్వారా ప్రూవ్ అయ్యింది.
డిఫరెంట్ వేరియేషన్స్‌తో కనిపిస్తున్నాడు అఖిల్ ఈ సినిమాలో. మలయాళ సీనియర్ నటుడు ముమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది.
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ