వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు
- May 09, 2016
ఫేస్బుక్ సంస్థకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. రాబోయే అప్డేట్స్లో ఇక పెద్ద పెద్ద ఫీచర్లే అందుబాటులోకి రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాల ప్రకారం... అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో కాలింగ్ తొందరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన బీటా వెర్షన్ ఎంపిక చేసిన కొన్ని డివైజ్‌ల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఇది విజయవంతమైతే ఇక త్వరలో సాధారణ వినియోగదారులు వాడుకోడానికి వీలు కలుగుతుంది.
నోటిఫికేషన్ నుంచి కాల్‌బ్యాక్ చేసుకునే సౌకర్యం, జిప్ ఫైల్ షేరింగ్, వాయిస్ మెయిల్ తదితర ఫీచర్లూ రాబోయే అప్డేట్లో అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఇటీవల నివేదికల్లో వెల్లడైంది. ఇప్పటికే పీడీఎఫ్ షేరింగ్... తదితర కొత్త ఫీచర్లు వాట్సాప్‌లో కొత్తగా వినియోగంలోకి వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







