సూడాన్ నుండి కువైట్ పౌరుల అత్యవసర తరలింపు
- April 23, 2023
కువైట్: హింసాత్మకంగా ఉన్న సూడాన్ నుండి కువైట్ పౌరులను విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యవసరంగా తరలించిందని కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడానికి ముందే సౌదీ అరేబియాలోని జెద్దా చేరుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో సూడాన్‌లోని కువైట్ రాయబారి డాక్టర్ ఫహద్ అల్-దాఫిరి, ఎంబసీ సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. కువైట్ల తరలింపునకు సహకరించిన సౌదీ, సూడాన్ అధికారులకు కువైట్ విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









