దుబాయ్ నంది అవార్డ్స్ వేడుకలో పెర్ఫార్మన్స్ ఇవ్వనున్న హీరోయిన్ భవ్యశ్రీ
- April 23, 2023
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ‘టిఎఫ్‌సిసి నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023’ వేడుకను దుబాయ్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూర్ కు చెందిన హీరోయిన్ భవ్య శ్రీ ఈ రోజు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ని కలిశారు. దుబాయ్ లో జరిగే టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాని మీడియాకు తెలిపారు. పెర్ఫార్మెన్స్ చేస్తానందుకు భవ్యశ్రీ కు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రేత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...









