నిహారిక రెండో పెళ్లి.! ఈ ప్రచారం నిజమేనా.?

- April 26, 2023 , by Maagulf
నిహారిక రెండో పెళ్లి.! ఈ ప్రచారం నిజమేనా.?

మెగా డాటర్ నిహారిక ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నల గడ్డతో నిహారిక విడాకులు తీసుకుంటోందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. 

సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. విడాకుల సంగతి అటుంచితే, నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందట అనే వార్త ఇప్పుడు తాజాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

నిహారిక పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు.? అంటే, దానిపైనా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.

నిజంగానే తేజుని నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందా.? గిట్టని వాళ్లు చేస్తున్న దుష్ర్పచారమేనా ఇదంతా.? ఇంత జరుగుతున్నా మెగా ఫ్యామిలీ ఎందుకింత సైలెన్స్ వహిస్తోంది.

తలచుకుంటే, ఈ వార్తలకు మెగా ఫ్యామిలీ చెక్ పెట్టడం ఎంత సేపు.? చూడాలి మరి, ఇంకెంత కాలం ఈ వార్త సాగుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com