ఒమన్‌లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన
- May 03, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో బావి తవ్వుతుండగా ఇసుక కూలడంతో ఓ ఆసియా కార్మికుడు మృతి చెందాడని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) వెల్లడించింది. మూడు రోజుల్లో ఈ తరహా ఘటన ఇది రెండోవది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలం వద్ద బావి తవ్వుతుండగా ఇసుక కూలిన ఘటన చోటుచేసుకుందని సమాచారం అందడంతో.. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 30న సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో ఒక సంస్థ నిర్వహణ పనులు చేస్తుండగా ఇసుక కూలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









