సన్ ఫ్లవర్ సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా.!
- May 04, 2023
సన్ ఫ్లవర్ చాలా అందంగా వుంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే, సన్ ఫ్లవర్ సీడ్స్‌తోనూ ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు సన్ ఫ్లవర్ సీడ్స్ తరచూ ఆహారంలో తీసుకోవడం మంచిదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
సన్ ఫ్లవర్ సీడ్స్ ధమనులు, సిరల్లోని చెడు కొలెస్ర్టాల్‌ని కరిగించి వేస్తుంది. తద్వారా రక్తం శుభ్రపడుతుంది. అలాగే, క్యాలరీలు తక్కువగా వుండే ఈ సీడ్స్ వుపయోగించి, అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.
బీపీ కంట్రోల్‌లో వుంచుకునేందుకు, హార్ట్ పేషెంట్లకు సన్ ఫ్లవర్ సీడ్స్ ఎంతో ఆరోగ్య దాయకం. ఈ సీడ్స్‌ని పొడిలా చేసుకుని ప్రతీరోజూ నీటిలో కలిపి తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
అలాగే, కూరల్లో గ్రేవీ రూపంలోనూ తరచూ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల







