‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ కెలికిన అనసూయ.!
- May 06, 2023
అదేంటో.! విజయ్ దేవరకొండ అంటే అనసూయకి అస్సలు నచ్చదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టైమ్‌లో ఏకంగా లైవ్ డిబేట్‌కి వచ్చి మరీ, విజయ్ దేవరకొండనీ, ఆయన నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమానీ దారుణంగా విమర్శించింది అనసూయ.
అయితే, ఆ తర్వాత ఆ సినిమా ఊహించిన విజయం అందుకోవడం, విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్డమ్ అందుకోవడం జరిగిందనుకోండి.
మొన్నీ మధ్య ‘లైగర్’ సినిమా ఫ్లాప్‌ని సైతం అనసూయ చాలా సంతోషంగా ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో కథనాలు తెలుపుతున్నాయ్. అదలా వుంటే, తాజాగా అనసూయ ఆంటీ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ని కెలికింది సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా.
‘ది విజయ్ దేవరకొండ’ అని తన సోషల్ మీడియా హ్యాండిల్లో విజయ్ దేవరకొండ మెన్షన్ చేసుకోవడం అనసూయకి నచ్చలేదు కాబోలు. ‘ది నా.? ఏంటీ పైత్యం.. అంటకుండా చూసుకోవాలి బాబోయ్..’ అంటూ ఏదో నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు పోస్ట్ చేసింది.
దాంతో, రౌఢీ ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. అనసూయని ఓ రేంజ్లో ఆడుకుంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









