నీ సుఖమే నే కోరుకున్నా.! సమంతపై చైతూ సంచలన కామెంట్స్.!
- May 06, 2023
‘నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా..’ అని ఓ రెట్రో సాంగ్ వుంది. అప్పట్లో ఆ సాంగ్ వెరీ ఫేమస్. ఈ పాటలోని భావాలే తన నోటి వెంట పలికిస్తున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య.
సమంతతో విడాకుల నేపథ్యం గురించి తాజాగా తన సినిమా ‘కస్టడీ’ ప్రమోషన్లలో చైతూ మాట్లాడాల్సి వచ్చింది. సమంత అంటే తనకెప్పుడూ గౌరవమే అనీ, స్నేహ పూర్వకంగానే మేమిద్దంర విడాకులు తీసుకున్నామనీ చైతూ చెప్పాడు.
అలాగే, తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇన్వాల్ చేస్తూ సదరు వ్యక్తిని అగౌరవపరచడం తనకు నచ్చలేదనీ, సమంత మనసు చాలా మంచిదనీ ఆమె ఎక్కుడన్నా సంతోషంగా వుండాలనీ, ఆమె కెరీర్ బాగుండాలనీ తాను కోరుకుంటాననీ వ్యాఖ్యానించాడు.
రెండేళ్లు గడుస్తున్నా సమంత, చైతూ విడాకుల విషయం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే వుంటుంది. ఎప్పుడూ లేని విధంగా చైతూ ఈ విషయంపై ఇంత క్లారిటీగా స్పందించారు. చైతూ హుందాతనాన్ని మెచ్చుకుంటూ ఈ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్‌లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









