నాగ చైతన్యను ర్యాగింగ్ చేస్తున్న సమంత అభిమానులు.!
- May 13, 2023
సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమా ఫ్లాప్ అయితే, అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మొన్న వచ్చిన అఖిల్ ‘ఏజెంట్’ పోతే సమంత ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. చెల్లుకి చెల్లు అయిపోయిందనుకుంటే, తాజాగా చైతూ నుంచి వచ్చిన ‘కస్టడీ’ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
దీంతో, మళ్లీ సమంత ప్యాన్స్ ఖుషీ అవుతున్నారట. విడాకుల అనంతరం చైతూ, సమంతల మధ్య చిచ్చు మీడియా ముఖంగా రాజుకుంటూనే వుంది.
మేం బాగానే వున్నాం.. అని చైతూ ఎంత చెప్పినా ఫ్యాన్స్ మధ్య గొడవలు మరోలా కన్వే అవుతూ వస్తున్నాయ్. అన్నింటికీ మించి సమంత సినిమాతో పోల్చితే, అఖిల్, చైతూ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ మాత్రం చాలా చాలా తక్కువ. ఇదే ఇప్పుడు అక్కినేని అభిమానుల్ని కలవరపెడుతోంది. సమంత ఫ్యాన్స్‌తో ఫుల్లుగా ర్యాగింగ్ చేయించుకునే స్థాయికి దిగ జారిపోయింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!