వెన్ను నొప్పికి హోమ్ రెమిడీస్.!
- May 15, 2023ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అత్యధికంగా బాధిస్తోన్న సమస్యల్లో ఒకటి వెన్నునొప్పి. సాప్ట్వేర్ తదితర ఉద్యోగాల నిమిత్తం ఎక్కువ సేపు కూర్చుని వుండడం, బైక్‌పై ఎక్కువ దూరం జర్నీ చేసే ఉద్యోగం కావడం.. ఇలా రకరకాల కారణాలతో వెన్నునొప్పి బాధితుల సంఖ్య అధికమవుతోంది.
మరి, వెన్ను నొప్పిని టెంపరరీగా తగ్గించుకునే క్రమంలో రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇవి ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్‌కి కారణం కావచ్చు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమ్ రెమిడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్ను నొప్పికి ఆవనూనె మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆవ నేనెతో నొప్పి వున్న చోట మర్దన చేస్తే చాలా బాగా పని చేస్తుంది.
అలాగే, కొబ్బరి నూనెలో కర్పూరం వేసి మెల్లగా మర్దన చేసినా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. మర్దన ఏదైనా చేసిన అరగంట తర్వాత వేడి వేడి నీటితో స్నానం చేయడం మర్చిపోకూడదు. అప్పుడే అసలు సిసలు ఉపశమనం.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, హాట్ వాటర్ బ్యాగ్ మసాజ్ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..