కార్డ్బోర్డ్, స్క్రాప్ ఇనుము ఎగుమతిపై నిషేధం
- May 17, 2023
కువైట్: కార్డ్బోర్డ్ పేపర్ వ్యర్థాలను ఎగుమతి చేయడంపై నిషేధం విధిస్తూ కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి మొహమ్మద్ అల్-ఐబాన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకుముందు, స్థానిక మార్కెట్లో ముడి పదార్థాల స్థిరమైన సరఫరాను నిర్వహించడానికి.. ఇతర అవసరాల కోసం వాటిని రీసైకిల్ చేయడానికి స్క్రాప్ ఇనుము ఎగుమతిని సైతం నిషేధించాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







