ఎన్టీయార్ బర్త్‌డే ట్రీట్.! ఈ సారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది.!
- May 18, 2023ఇప్పుడు ఎన్టీయార్ గ్లోబల్ స్టార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్ స్థాయి యూనివర్సల్ రేంజ్ అందుకుంది. ఈ టైమ్‌లో ఆయన నుంచి ఏ అప్డేట్ వచ్చినా అదో పెద్ద పండగే.
ఈ నెల 20న ఎన్టీయార్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ఫ్యాన్స్ గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే, ఎన్టీయార్ - కొరటాల సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ‘ది సీ ఫుల్ ఆఫ్ హిజ్ స్టోరీస్ రిటెన్ ఇన్ బ్లడ్..’ అంటూ ఓ ప్రీ లుక్ రిలీజ్ చేసి, బర్త్‌డే సందర్భంగా రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.
ఈ ప్రీ లుక్‌తోనే విపరీతమైన ఆసక్తి పెంచేశారు. ఇక రాబోయే ఆ బర్త్‌డే సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం