పవన్-సాయి తేజ్ సినిమాకి టైటిల్ ఫిక్స్.!
- May 19, 2023
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీకి టైటిల్ ఫైనల్ చేసేశారు. ముందుగా ప్రచారంలో వున్నట్లుగానే ఈ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ఫైనల్ చేశారు.
చాలా క్యాచీగా వుండడంతో ఈ టైటిల్‌కే ఎక్కువ మంది కనెక్ట్ అయిపోయారు. గత కొంతకాలంగా ఈ టైటిల్‌ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ వస్తున్నారు.
ఫైనల్లీ అదే టైటిల్ ఫిక్స్ చేశారు. యాక్సిడెంట్లో మరణించిన కుర్రోడికి సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా వుంటుంది.? అనే కాన్సెప్ట్‌తో ‘బ్రో’ రూపొందుతోంది.
ఆల్రెడీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. ఇక, తెలుగు కోసం కాస్త అటూ ఇటూ మార్పులు చేశారు. త్రివిక్రమ్ ఇన్పుట్స్ అందించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు.
లేటెస్ట్గా సినిమా టైటిల్‌తో పాటూ, రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









