పవన్-సాయి తేజ్ సినిమాకి టైటిల్ ఫిక్స్.!
- May 19, 2023పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీకి టైటిల్ ఫైనల్ చేసేశారు. ముందుగా ప్రచారంలో వున్నట్లుగానే ఈ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ఫైనల్ చేశారు.
చాలా క్యాచీగా వుండడంతో ఈ టైటిల్‌కే ఎక్కువ మంది కనెక్ట్ అయిపోయారు. గత కొంతకాలంగా ఈ టైటిల్‌ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ వస్తున్నారు.
ఫైనల్లీ అదే టైటిల్ ఫిక్స్ చేశారు. యాక్సిడెంట్లో మరణించిన కుర్రోడికి సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా వుంటుంది.? అనే కాన్సెప్ట్‌తో ‘బ్రో’ రూపొందుతోంది.
ఆల్రెడీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. ఇక, తెలుగు కోసం కాస్త అటూ ఇటూ మార్పులు చేశారు. త్రివిక్రమ్ ఇన్పుట్స్ అందించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు.
లేటెస్ట్గా సినిమా టైటిల్‌తో పాటూ, రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి