జహ్రా గవర్నర్తో భారత రాయబారి భేటీ
- May 22, 2023
కువైట్: జహ్రా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ నాసర్ ఎఫ్ఎం అల్-హజ్రాఫ్తో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విద్య, వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ, నిపుణుల నియామకంతో సహా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను భారత రాయబారి అల్-హజ్రాఫ్కు వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







