మస్కట్, సలాలా విమానాశ్రయాల్లో 5G సేవలు
- May 23, 2023
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయంలో 5G సేవలను అందించడానికి వోడాఫోన్ ఒమన్‌తో సహకార ఒప్పందం 2వ దశపై ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. COMEX 2023 ప్రదర్శన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. విమానాశ్రయాల సౌకర్యాలలో ఇంటర్నెట్ సేవల నాణ్యతను పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ తెలిపింది. ఈ ఒప్పందాలపై ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ షేక్ ఐమెన్ అహ్మద్ అల్ హోస్నీ, వోడాఫోన్ ఒమన్ CEO బదర్ సౌద్ అల్ జిదీలు సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









