ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో పలువురు అరెస్ట్
- May 25, 2023
యూఏఈ: దుబాయ్ పోలీసులు అనేక మంది ఇజ్రాయెల్ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారందరూ స్వదేశీయుడి(ఇజ్రాయెల్ కు చెందిన వ్యక్తి) మరణానికి కారణమని తెలిసిన తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎంత మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయనున్నట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాలేదు. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం.. మృతుడు అక్రే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







