కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్.!
- May 25, 2023కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేసి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అయితే, ‘ఆచార్య’ సినిమాతో నిర్మాతగా బాగా దెబ్బ తినేశాడు రామ్ చరణ్. తాజాగా యువీ క్రియేషన్స్ ఓనర్ అయిన విక్రమ్‌తో కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడట రామ్ చరణ్.
అదే వి మెగా పిక్చర్స్. ఈ కొత్త బ్యానర్ ద్వారానే ఇకపై సినిమాలు నిర్మించబోతున్నాడట రామ్ చరణ్. ఓ వైపు హీరోగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా చెలామణీ అవుతూనే బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వీటితో పాటూ, అంతర్జాతీయ వేదికలకూ హాజరవుతూ ఇండియన్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి