నందమూరి రచ్చ: బాలయ్య - ఎన్టీయార్ అభిమానుల లొల్లి.!
- May 25, 2023నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకు ఛస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీయార్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా తయారైంది నెట్టింటి వేదికగా పరిస్థితి.
ఏకంగా ఫ్యామిలీలోని లేడీస్ని సైతం ఈ రచ్చలోకి లాగుతూ జుగుప్స కలిగేలా డిస్కషన్స్ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయ్ బాగానే వుంటారు. ఈ అభిమానులే. మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంటారు.
ఎప్పుడూ జరిగేదే ఇది. హీరోలు ఎంత చెప్పినా వినరీ అభిమానులు. తాజాగా బాలయ్యకూ ఎన్టీయార్కీ మధ్య నిప్పు లేని పొగ రాజేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నట్లుగాన్నారు నందమూరి అభిమానులు.
నందమూరి వారసుడు మా హీరో.. కాదు, కాదు మా హీరో అంటూ కొట్టుకు ఛస్తున్నారు. ఎందుకొచ్చిన రచ్చ ఇదంతా అని ఇతర హీరోల అభిమానులు ఎంత చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. ఇటీవల రిలీజైన ‘సింహాద్రి 4K’ రీ రిలీజ్ ఫ్లాప్ అవ్వడానికి కూడా ఈ రచ్చే పెద్ద రీజన్ అంటున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!