ఒమన్‌లోని ఈ రోడ్లపై పార్కింగ్ నిషేధం
- May 27, 2023
మస్కట్: మే 28, 29 రెండు రోజుల పాటు అల్-బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి రాయల్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వరకు సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌లోని లేన్‌కి ఇరువైపులా వాహనాల పార్కింగ్ పై నిషేధం విధించారు."అల్-బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి రాయల్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వరకు సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లోని లేన్‌కి ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధం విధించాం.’’ అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్‌ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్









