ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్‌లో ప్రకంపనలు..!
- May 28, 2023
యూఏఈ: యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఆదివారం (మే 28) ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ లోని శ్రీనగర్, పూంచ్ సహా కాశ్మీర్ లోయతో పాటు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని భారతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం ఉదయం ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







