‘హనుమ్యాన్’ అసలు కథేంటంటే.!
- May 29, 2023బుడ్డోడు తేజ సజ్జ హీరోగా రూపొందిన సినిమా ‘హనుమ్యాన్’. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తరహాలో రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడు.
ప్రబాస్ సినిమా ‘ఆది పురుష్’ కారణంగా జూన్‌లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమాని మరి కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేశారు. ‘ఆది పురుష్’ ఫస్ట్ గ్లింప్స్ టైమ్‌లోనే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కావడం, కనీసం ఈ చిన్నపాటి సినిమా క్వాలిటీతో కూడా ప్రబాస్ సినిమా పోటీ పడలేదన్న కంపేరిజన్స్ వచ్చాయ్.
దాంతో, ఈ చిన్న సినిమాకి మరింత వుత్సాహం వచ్చింది. టీజర్‌కి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మరింత ఫోకస్ పెట్టి ఈ సినిమాని ఇంకా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్.
వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా జరుగుతోందట. హనుమంతుడి శక్తులు పొందిన ఓ అండర్ వరల్డ్ డాన్.. ఆ శక్తులతో ఏం చేశాడు.? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు.? అనే కథా, కథనంతో తెరకెక్కిన సినిమానే ‘హను మ్యాన్’. చూడాలి మరి, ఫస్ట్ ఇంప్రెషన్‌తోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన ‘హను మ్యాన్’ రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో.!
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం