ఒమన్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం..ఒకరు మృతి
- May 30, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో రవాణా వాహనానికి జరిగిన ప్రమాదంలో లిక్విఫైడ్ గ్యాస్ లీకేజీ అయి డ్రైవర్ మరణించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. “ఖురయ్యత్ సుర్ హైవేలోని దబాబ్ ప్రాంతంలో ద్రవీకృత వాయువును రవాణా చేసే ట్యాంక్ కు ప్రమాదం జరిగింది. దీని ఫలితంగా గ్యాస్ లీకేజీ జరిగి ట్యాంక్ డ్రైవర్ మరణించాడు." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రాఫిక్ ను దబాబ్ ప్రాంతంలోని అంతర్గత రహదారిపైకి మళ్లించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







