ఎన్టీయార్ ఫ్యాన్స్ వెర్సస్ మహేష్ ఫ్యాన్స్.! ఏందిరా లొల్లి.?
- May 31, 2023
హీరోల మధ్య ఎప్పుడూ ఎలాంటి పొరపొచ్చాలూ వుండవ్. కానీ, అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఫైర్ వల్ల ఏ అభిమానికీ లాభం వుండదు. అయినా కానీ ఎందుకో తెలీదు, ఈ పైత్యం అంతకంతకూ అంతే లేకుండా పెరిగిపోతూనే వుంది.
తాజాగా ఎన్టీయార్ అభిమానులూ, మహేష్ అభిమానులు కొట్టుకు ఛస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మొన్న ఎన్టీయార్ బర్త్‌డే విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎన్టీయార్‌ని ట్రోల్ చేశారు. తాజాగా మహేష్ కొత్త సినిమా పోస్టర్ విషయంలో ఎన్టీయార్ ఫ్యాన్స్ మహేష్‌తో ఆడుకుంటున్నారు.
ఎందుకొచ్చిన వెర్రితనం ఇది.? హీరోలు వీలు చిక్కినప్పుడల్లా ఈ వెర్రికి చరమగీతం పాడేలా మాట్లాడుతూనే వుంటారు. కానీ, వెర్రి అభిమానులే పట్టించుకోరంతే. సోషల్ మీడియాలో పాపం మహేష్‌ని పట్టుకుని ఎన్టీయార్ ఫ్యాన్స్ తాజాగా చేస్తున్న రచ్చ పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది ప్రస్తుతం.
తాజా వార్తలు
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్









