‘ఆది పురుష్’ విషయంలో ప్రబాస్ అలా ఫిక్సయిపోయాడట.!
- June 03, 2023ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుంటే నిర్మాతలూ, డిస్ర్టిబ్యూటర్లు అస్సలూరుకోవడం లేదు. తమకి వచ్చిన నష్టాల్ని భర్తీ చేయాలంటూ హీరోలపైనా, డైరెక్టర్ల పైనా ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భాలు చూస్తున్నాం.
‘ఆచార్య’, ‘లైగర్’ సినిమాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అసలు మ్యాటర్ ఏంటంటే, త్వరలో ‘ఆది పురుష్’ రిలీజ్‌కి సిద్దంగా వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ఎంత కష్టపడినా బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. దాంతో, ప్రబాస్ ఫిక్స్ అయిపోయాడట. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా తానున్నానంటూ నిర్మాతలకూ బయ్యర్లకూ హామీ ఇస్తున్నాడట.
ఇంతవరకూ ఈ సినిమాని కొనేందుకే బయ్యర్లు భయపడ్డారట. ప్రబాస్ హామీతో ఒకడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది.
జూన్ 16న ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి సనన్ ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!