పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ
- June 03, 2023
కువైట్: పౌరులు, ప్రవాసులు కోసం పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ(పీఏసీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల PACI సిబ్బందిగా నటిస్తూ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల పౌరులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. PACI సిబ్బంది పేరుతో కాల్స్ చేసి పౌరులు, నివాసితుల వ్యక్తిగత డేటాను అభ్యర్థించే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీఏసఐ అటువంటి డేటాను ఫోన్ ద్వారా అభ్యర్థించదని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







