వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కి చెక్.! ఎలాగో తెలుసా.?
- June 05, 2023
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి విషయంలోనే కాదండోయ్. వెల్లుల్లి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రతీరోజూ ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలూ ముఖ్యంగా ఊబకాయం, కొలెస్ర్టాల్ సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
వెల్లుల్లిలో విటమిన్లు, పోషకాలే కాదండోయ్. అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, వంటి ఆర్గానో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా వుంటాయ్. అందువల్ల తీవ్రమైన కొలెస్ట్రాల్ సమస్యలున్న వారు ప్రతీరోజూ వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవాలి. వుడికించిన వెల్లుల్లి కన్నా, పచ్చి వెల్లుల్లితో ఎక్కువ ఉపయోగాలుంటాయ్.
నిమ్మరసంలో వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల అధిక కొలెస్ర్టాల్ సమస్యలు దూరమవుతాయ్. అలాగే, తేనెతో కలిపి తీసుకున్నా కూడా ఫలితం ఉంటుంది.
వెల్లుల్లితో చుండ్రు తదితర జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయ్. వెల్లుల్లిని పచ్చిగా తీనడం కాస్త కష్టమే అయినా, ఆరోగ్యం కావాలంటే కాస్త ఇష్టం చేసుకోవాలి తప్పదు మరి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







