టామ్ కామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన నాయిని
- May 12, 2016
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన
టామ్ కామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన నాయిని
నాయిని నర్సింహరెడ్డి కామెంట్స్..
గతంలో విదేశాలకు వెళ్లేందుకు యువత చాలా ఇబ్బందులు పడేవారు
యువత మోసపోవద్దనే టామ్ కామ్ కంపెనీని తీసుకొచ్చాము
విదేశాల్లో ఉద్యోగులకు
బస్సు, వసతి కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు.
విదేశాలకు వెళ్ళే యువతకు
వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తాం
మినిమం హెల్పర్ కు 20 వేల వరకు వేతనం ఉంటుంది
జిల్లా నుంచి హైదరాబాద్ రాకుండా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
విదేశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి కూడా ఉంటారు.... ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







